ముగించు

నివాస ధృవీకరణ పత్రము

నివాస ధృవీకరణ పత్రము అనేది ఒక పౌరుడు నివసించు గ్రామము/పట్టణమును శాశ్వత ధృవీకరణ చేయును.

ఇది పౌరుని శాశ్వత నివాసము మరియు ఉపాధిని బట్టి నిర్ణయించబడును.

నివాసము రెండు విధములుగా గుర్తించబడును

  1. సాధారణ
  2. పాస్ పోర్ట్

నివాస ధృవీకరణ పత్రము పొందుటకు అవసరమగు పత్రములు

  1. ధరఖాస్తు పత్రము
  2. రేషన్ కార్డు /ఓటరు కార్డు /ఆధార్ కార్డు
  3. ఇంటిపన్ను / టెలిఫోన్ బిల్లు / విద్యుత్ బిల్లు
  4. ఫోటో

సదరు సేవను ధరఖాస్తు పొందేవరకు కేటగారి “బి” గాను పొందిన తరువాత కేటగిరి ”ఎ” గాను పరిగణించబడును.

ధృవపత్రము మీసేవా ద్వారా పొందవచ్చును.

పర్యటన: http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx

ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్, ఏలూరు
ప్రాంతము : కలెక్టరేట్ | నగరం : ఏలూరు | పిన్ కోడ్ : 534007