Close

YSR Cheyutha 2021

Publish Date : 22/06/2021

తేదీ 22-06-2021 రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాల లో భాగంగా వై.ఎస్.ఆర్ చేయూత పథకం లో 45-60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్.సి, ఎస్.టి,బీసీ,మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ల ద్వారా అర్హులైన మహిళల ఖాతాలలోనికి రెండవ సంవత్సరం ఒక్కొక్క రికి రూ.18,750 చొప్పున నగదు జమ చేసే కార్యక్రమం
గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలలోకి నగదు జమ చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఏలూరు కలెక్టరేట్ నుండి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత , జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా ,జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) శ్రీ హిమాన్సు శుక్లా , దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ,డిఆర్ డి ఏ పీడీ , జె. ఉదయభాస్కర్ , మెప్మా పిడి ఇమ్మానియేల్, ఇతర సంబంధింత శాఖ అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు…

PressRelease