Close

షాపులు లీజుకు ఇచ్చుటకు బహిరంగ వేలము

షాపులు లీజుకు ఇచ్చుటకు బహిరంగ వేలము
Title Description Start Date End Date File
షాపులు లీజుకు ఇచ్చుటకు బహిరంగ వేలము

జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ప.గో., కి చెందిన అల్లూరి సీతారామ రాజు స్టేడియం వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ లోని 4 షాపులను  3 సంవత్సరాల కాల పరిమితికి అద్దె ప్రాతిపదికపై లీజుకు ఇచ్చుటకు బహిరంగ వేలము నిర్వహించబడును

20/10/2021 28/10/2021 View (243 KB)