షాపులు లీజుకు ఇచ్చుటకు బహిరంగ వేలము
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
షాపులు లీజుకు ఇచ్చుటకు బహిరంగ వేలము | జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ప.గో., కి చెందిన అల్లూరి సీతారామ రాజు స్టేడియం వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ లోని 4 షాపులను 3 సంవత్సరాల కాల పరిమితికి అద్దె ప్రాతిపదికపై లీజుకు ఇచ్చుటకు బహిరంగ వేలము నిర్వహించబడును |
06/12/2021 | 15/12/2021 | View (272 KB) |