పత్రికా ప్రకటన , ఏలూరు ,తేదీ.27.8. 2021. బుట్టాయిగూడెం లోని ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ k r పురం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా .
Publish Date : 27/08/2021

పత్రికా ప్రకటన ,
ఏలూరు ,తేదీ.27.8. 2021.
బుట్టాయిగూడెం లోని ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ k r పురం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా .
శుక్రవారం కేఆర్ పురం లో గల ఆంధ్ర ప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ ను ఆయన తనిఖీ చేసి స్కూల్ లో ఉన్న ఫర్నిచర్ , వారికి అందించిన పుస్తకాలు ,ఇతర మెటీరియల్ , డైనింగ్ టేబుల్ ,డ కిచెన్ , పడక గదులు తదితర వాటిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో శ్రీ ఆనంద్ , జంగారెడ్డిగూడెం ఆర్డీవో శ్రీమతి ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
– – – – – – – – – – – – – సమాచార పౌర సంబంధాల శాఖ, ఏలూరు నుండి జారీ.