Close

పత్రికా ప్రకటన, ఏలూరు, తేదీ.27.1.2022. పచ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీ వి. ప్రసన్న వెంకటేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పులబొక్కే తో సత్కరించిన పలువురు అధికారులు.

Publish Date : 27/01/2022

పత్రికా ప్రకటన,

ఏలూరు, తేదీ.27.1.2022.

పచ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న శ్రీ ప్రసన్న వెంకటేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పులబొక్కే తో సత్కరించిన పలువురు అధికారులు.
గురువారం కలెక్టర్ కార్యాలయం లో ఆయన ఛాంబర్ లో డి ఈ ఓ శ్రీమతి సివి రేణుక, డిడి హార్టీ కల్చర్ పాండురంగారావు, ఏ డి దుర్గేష్ ,
ఏ పి ఎం ఐ పి పిడి సజ్జ నాయక్,
మున్సిపల్ కమిషనర్ డి.చంద్రశేఖర్ , ఆడిషినల్ కమిషనర్ బాపిరాజు తదితరులు ఆయనను
కలిసి బొక్కెను అందచేశారు.
— – – – – – – – – – – – – – – – – – –
సమాచార పౌర సంబంధాల శాఖ ,ఏలూరు నుండి జారీ.