Close

తేదీ.28.6.2021. జిల్లా పరిషత్ నిధుల ద్వారా చేపట్టిన pmagy పనులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి )శ్రీ హిమాన్సు శుక్ల , జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం)శ్రీ సూరజ్ ధనుంజయ్,, జిల్లా పరిషత్ సీఈఓ , పి. శ్రీనివాసులు , డి ఆర్ డి ఎ , పిడి జె. ఉదయ భాస్కర్ , ఎస్ ఈ పి ఆర్ భాస్కర్ రెడ్డి ,సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ ,డి ఈ ఓ రేణుక , వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Publish Date : 28/06/2021

pressrelease