Close

తేదీ.28.6.2021 జిల్లాలోSC / ST ల పై జరుగుతున్న దాడులకు సంబంధించి నమోదైన కేసులు సత్వరమే పరిష్కరించి తగిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సుబ్బరాజు, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ , నాన్ అఫిషియల్ కమిటీ సభ్యులు చాలా కుల వెంకట వెంకటేశ్వర రావు , మేదరి అజయ్ బాబు ,శ్రీమతి లావేటి ప్రవళిక , బి. రాంబాబు , జి. మోహన్ రావు , జిల్లా అధికారులు ,ఆర్ డి వో లు, d s p లు తదితరులు పాల్గొన్నారు.

Publish Date : 28/06/2021

 

PressRelease